Skip to main content

Theme Of Kaivalyam

A song about asking the pra brahman to lift the layer of Maya. Inspired by Annamacharya`s ekkadi manusha janmam.


పల్లవి :

ఎక్కడిది మాయ లోకము 

ఎక్కడిది  మాంస వికారము 

సంసార  సాగరము దాట తరమా రామ చంద్ర

పాహి అను ఈ దాసుడను రక్షింపవా రామ చంద్ర


చరణం 1 :

ఏనాటిదో ఈ కర్మ ఫలము 

ఎన్నడు కడ తేరునో ఈ జన్మము 

ఉన్నదో లేదో నిన్ను దర్శించుకొను భాగ్యము (ఎక్కడిది మాయ...)


చరణం 2 :

ఎప్పుడు తోలుగునో ఈ అహంకారము 

ఎన్నడు తోలుగునో ఈ మోహము 

ఎన్నటికి దొరుకునో కైవల్యము (ఎక్కడిది మాయ...)

Comments