Skip to main content

Sandhya Vandanam - Krishna Yajurveda Paddhati


1. గురు నమస్కారం

ఓం మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః  
హరిః ఓం

2. శుచిః

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్పుండరీకాక్షం స బాహ్యాభ్యన్తరశ్శుచిః
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
(ఉద్ధరిణి లో నీళ్లు తీసుకొని కుడి చేతి మధ్యవేలు తో మీద జల్లుకుంటూ మంత్రం చెప్పాలి )

3. పురాణ ఆచమనం  

ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా

ఓం గోవిందాయ నమః

(మొదటి మూడు నామాలకు ఆచమనం చేసి నాలుగవ నామానికి చెయ్యి శుభ్రం చేసుకోవాలి.మిగిలిన నామాలు మాములుగా పఠిస్తే  చాలు )

ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః

స్మృత్యాచమనము

౧. త్రిరాచామేత్ (స్వాహా | స్వాహా | స్వాహా )
౨. ద్విఃపరిమృజ్య (పెదవులు)
౩. సకృదుపస్పృశ్య (పెదవులు)
౪. దక్షిణేన పాణినా సవ్యంప్రోక్ష్య (ఎడమ అరచేయి)
పాదౌ (రెండు పాదములు)
శిరశ్చ (శిరస్సు)
౫. ఇంద్రియాణ్యుపస్పృశ్య చక్షుషీ (కళ్ళు)
నాసికే (ముక్కు పుటములు)
శ్రోత్రే చ (చెవులు)
౬. హృదయమాలభ్య (హృదయం)

అపవుపస్పృశ్య

4. భూతోచ్ఛాటనము

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

(అక్షింతలు చేతిలో ఉండగా మంత్రం చెప్పి వెనక్కి విసరాలి )

5. ప్రాణాయామము

ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం స॒త్యమ్ ।
ఓం తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥
ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ॥

(కుడి చేతి బ్రోతనువేలు కుడి రంధ్రము మీద , చితికినవేలు మరియు ఉంగరపు వేలు ఎడమ రంధ్రము మీద ఉంచి
మాములుగా మొదలుపెట్టి ఓగ్ం సత్యమ్ దగ్గరకి ఒచ్చేటప్పడికి మంత్రం అంతరంగముగా పఠించాలి)

6. సంకల్పం

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య  ప్రదేశే కృష్ణ , గోదావరి  నద్యోః మధ్య ప్రదేశే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమన వ్యావహరిక చాంద్రమానేన శ్రీ …….. నామ సంవత్సరే …… అయనే …… ఋతౌ  …… మాసే …… పక్షే  …… తిథౌ  …… వాసరే  …… నక్షత్రే  శుభ  యోగే శుభ  కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభాయాం శుభతిథౌ శ్రీమాన్ ……  గోత్రః …… శర్మ  నామధేయః (శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్య ధర్మపత్నీసమేతస్య) శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సంధ్యాం ఉపాసిష్యే ||

7. మార్జనము

(ఉద్ధరిణి లో నీళ్లు తీసుకొని కుడి చేతి మధ్యవేలు తో మీద జల్లుకుంటూ మంత్రం చెప్పాలి )

ఓం ఆపో॒హిష్ఠా మ॑యో॒భువః॑ । తాన॑ ఊ॒ర్జే ద॑ధాతన । మ॒హేరణా॑య॒ చక్ష॑సే । యో వః॑ శి॒వత॑మో॒ రసః॑ । తస్య॑ భాజయతే॒ హ నః॒ । ఉ॒శ॒తీరి॑వ మా॒తరః॑ । తస్మా॒ అరం॑గ మామ వః । యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ । ఆపో॑ జ॒నయ॑థా చ నః ।

8. మంత్రాచమనం

(ప్రాతః కాలమున)

సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు॑కృతే॒భ్యః । పాపేభ్యో॑ రక్షం॒తామ్ । యద్రాత్ర్యా పాప॑ మకా॒ర్​షమ్ । మనసా వాచా॑ హ॒స్తాభ్యామ్ । పద్భ్యా ముదరే॑ణ శిం॒చా । రాత్రి॒ స్తద॑వలుం॒పతు । యత్కించ॑ దురి॒తం మయి॑ । ఇదమహం మా మమృ॑త యో॒ నౌ । సూర్యే జ్యోతిషి జుహో॑మి స్వా॒హా᳚ ॥

(మధ్యాహ్న కాలమున)

ఆపః॑ పునంతు పృథి॒వీం పృ॑థి॒వీ పూ॒తా పు॑నాతు॒ మామ్ । పు॒నంతు॒ బ్రహ్మ॑ణ॒స్పతి॒ ర్బ్రహ్మా॑ పూ॒తా పు॑నాతు॒ మామ్ । యదుచ్ఛి॑ష్ట॒ మభో᳚జ్యం॒ యద్వా॑ దు॒శ్చరి॑తం॒ మమ॑ । సర్వం॑ పునంతు॒ మా మాపో॑ఽస॒తాంచ॑ ప్రతి॒గ్రహ॒గ్గ్॒ స్వాహా᳚ ॥

(సాయం కాలమున)

అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు॑కృతేభ్యః । పాపేభ్యో॑ రక్షం॒తామ్ । యదహ్నా పాప॑ మకా॒ర్​షమ్ । మనసా వాచా॑ హస్తా॒భ్యామ్ । పద్భ్యా ముదరే॑ణ శిం॒చా । అహ స్తద॑వలుం॒పతు । య త్కించ॑ దురి॒తం మయి॑ । ఇద మహం మా మమృ॑త యో॒నౌ । సత్యే జ్యోతిషి జుహోమి స్వా॒హా ॥

9. పునః మార్జనము

-> ఆచమనం (స్మృత్యాచమనము)

ద॒ధి॒ క్రావ్​ణ్ణో॑ అకారిషమ్ । జి॒ష్ణో రశ్వ॑స్య వా॒జి॑నః ।
సు॒రభినో॒ ముఖా॑కర॒త్ప్రణ॒ ఆయూగ్ం॑షి తారిషత్ ॥

ఓం ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువః॑ । తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన । మ॒హేరణా॑య॒ చక్ష॑సే । యో వః॑ శి॒వత॑మో॒ రసః॑ । తస్య॑ భాజయతే॒ హ నః॒ । ఉ॒శ॒తీరి॑వ మా॒తరః॑ । తస్మా॒ అరం॑గ మామ వః । యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ । ఆపో॑ జ॒నయ॑థా చ నః ॥

హిర॑ణ్యవర్ణా॒ శ్శుచ॑యః పావ॒కాః యా సు॑జా॒తః క॒శ్యపో॒ యా స్వింద్రః॑ । అ॒గ్నిం-యాఀ గర్భం॑దధి॒రే విరూ॑పా॒ స్తాన॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వంతు । యా సా॒గ్ం॒ రాజా॒ వరు॑ణో॒ యాతి॒ మధ్యే॑ సత్యానృ॒తే అ॑వ॒పశ్యం॒ జనా॑నామ్ । మ॒ధు॒ శ్చుత॒శ్శుచ॑యో॒ యాః పా॑వ॒కా స్తాన॒ ఆప॒శ్శగ్గ్ స్యో॒నా భ॑వంతు । యాసాం᳚ దే॒వా ది॒వి కృ॒ణ్వంతి॑ భ॒క్షం-యాఀ అం॒తరి॑క్షే బహు॒థా భవం॑తి । యాః పృ॑థి॒వీం పయ॑సోం॒దంతి॑ శ్శు॒క్రాస్తాన॒ ఆప॒శగ్గ్ స్యో॒నా భ॑వంతు । యాః శి॒వేన॑ మా॒ చక్షు॑షా పశ్యతాపశ్శి॒వయా॑ త॒ను వోప॑స్పృశత॒ త్వచ॑ మ్మే । సర్వాగ్ం॑ అ॒గ్నీగ్ం ర॑ప్సు॒షదో॑ హు॒వే వో॒ మయి॒ వర్చో॒ బల॒ మోజో॒ నిధ॑త్త ॥

10. పాపవిమోచన మంత్రం

(ఈ మంత్రం చెప్పేటప్పుడు చేతిలోకి నీళ్లు తీసుకొని వాసన చూసి పాంచరాత్ర లోకి వదిలెయ్యాలి )

ద్రు॒ప॒దా ది॑వ ముంచతు । ద్రు॒ప॒దా ది॒వే న్ము॑ముచా॒నః ।
స్వి॒న్న స్స్నా॒త్వీ మలా॑ దివః । పూ॒తం పవిత్రే॑ణే॒ వాజ్యం᳚ ఆప॑ శ్శుందంతు॒ మైన॑సః ॥

11. అర్ఘ్యప్రదానము

(3 + 1 కాలాతిక్రమణ దోష)
-> ఆచమనం (స్మృత్యాచమనము)
-> ప్రాణాయామం  

లఘుసంకల్పః

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ (ముఖ్య కాలాతిక్రమణ దోష నివృత్త్యర్థం ప్రాయశ్చిత్త అర్ఘ్య ప్రదాన పూర్వక) ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాంగ అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ప్రాతః కాలార్ఘ్య మంత్రం

ఓం భూర్భువ॒స్సువః॑ ॥ తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్

మధ్యాహ్నార్ఘ్య మంత్రం

ఓం హ॒గ్ం॒ సశ్శు॑చి॒ష ద్వసు॑రంతరిక్ష॒స ద్దోతా॑ వేది॒షదతి॑థి ర్దురోణ॒సత్ । నృ॒ష ద్వ॑ర॒స దృ॑త॒స ద్వ్యో॑మ॒ సద॒బ్జా గో॒జా ఋ॑త॒జా అ॑ద్రి॒జా ఋ॒తం-బృ॒హత్ ॥

సాయం కాలార్ఘ్య మంత్రం

ఓం భూర్భువ॒స్సువః॑ ॥ తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥ ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం స॒త్యమ్ । ఓం తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥ ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృతం॒ బ్రహ్మ॒ భూ-ర్భువ॒-స్సువ॒రోమ్ ॥

12. ప్రదక్షిణ

ఓం ఉ॒ద్యంత॑మస్తం॒-యంఀత॑-మాది॒త్య-మ॑భిథ్యా॒య-న్కు॒ర్వన్బ్రా᳚హ్మ॒ణో వి॒ద్వాన్-థ్స॒కలం॑భ॒ద్రమ॑శ్నుతే॒ అసావా॑ది॒త్యో బ్ర॒హ్మేతి॒ ॥ బ్రహ్మై॒వ సన్-బ్రహ్మా॒ప్యేతి॒ య ఏ॒వం-వేఀద ॥ అసావాదిత్యో బ్రహ్మ ॥

13. తర్పణములు

-> ఆచమనం (స్మృత్యాచమనము)
-> ప్రాణాయామం  

ప్రాతఃకాల తర్పణం

సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ॥

మధ్యాహ్న తర్పణం

సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ॥

సాయంకాల తర్పణం

సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ॥

14. గాయత్రీ

-> ఆచమనం (స్మృత్యాచమనము)

ఓమిత్యేకాక్ష॑రం బ్ర॒హ్మ । అగ్నిర్దేవతా బ్రహ్మ॑ ఇత్యా॒ర్​షమ్ । గాయత్రం ఛందం పరమాత్మం॑ సరూ॒పమ్ । సాయుజ్యం-విఀ ॑నియో॒గ॒మ్ ॥

ఆయా॑తు॒ వర॑దా దే॒వీ॒ అ॒క్షరం॑ బ్రహ్మ॒సంమి॒తమ్ । గా॒య॒త్రీం᳚ ఛంద॑సాం మా॒తేదం బ్ర॑హ్మ జు॒షస్వ॑ మే । యదహ్నా᳚-త్కురు॑తే పా॒పం॒ తదహ్నా᳚-త్ప్రతి॒ముచ్య॑తే । యద్రాత్రియా᳚-త్కురు॑తే పా॒పం॒ తద్రాత్రియా᳚-త్ప్రతి॒ముచ్య॑తే । సర్వ॑ వ॒ర్ణే మ॑హాదే॒వి॒ సం॒ధ్యావి॑ద్యే స॒రస్వ॑తి ॥

ఓజో॑ఽసి॒ సహో॑ఽసి॒ బల॑మసి॒ భ్రాజో॑ఽసి దే॒వానాం॒ ధామ॒నామా॑సి॒ విశ్వ॑మసి వి॒శ్వాయు॒-స్సర్వ॑మసి స॒ర్వాయు-రభిభూరోమ్ । గాయత్రీ-మావా॑హయా॒మి॒ సావిత్రీ-మావా॑హయా॒మి॒ సరస్వతీ-మావా॑హయా॒మి॒ ఛందర్​షీ-నావా॑హయా॒మి॒ శ్రియ-మావాహ॑యా॒మి॒ గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతాఽగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్​హృదయగ్ం రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్ం శత్యక్షరా త్రిపదా॑ షట్కు॒క్షిః॒ పంచ-శీర్​షోపనయనే వి॑నియో॒గః॒ ।

15. మంత్ర జపం

-> ఆచమనం (స్మృత్యాచమనము)
-> ప్రాణాయామం

జపసంకల్పః

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ॥

కరన్యాసః

ఓం తథ్స॑వి॒తుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః ।
వరే᳚ణ్యం॒ విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః ।
భర్గో॑ దే॒వస్య॑ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః ।
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః ।
ధియో॒ యో నః॑ జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః ।
ప్రచోదయా᳚త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః ।

అంగన్యాసః

ఓం తథ్స॑వి॒తుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః ।
వరే᳚ణ్యం॒ విష్ణవాత్మనే శిరసే స్వాహా ।
భర్గో॑ దే॒వస్య॑ రుద్రాత్మనే శిఖాయై వషట్ ।
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ ।
ధియో॒ యో నః॑ జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ ।
ప్రచోదయా᳚త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ ।
ఓం భూర్భువ॒స్సువ॒రోమితి దిగ్భంధః ।

ధ్యానం

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయై-ర్ముఖై-స్త్రీక్షణైః ।
యుక్తామిందుని బద్ధ-రత్న-మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ ।
గాయత్రీం-వఀరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ ।
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ॥

చతుర్వింశతి ముద్రా ప్రదర్​శనం

సుముఖం సంపుటించైవ వితతం-విఀస్తృతం తథా ।
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా ।
షణ్ముఖోఽథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా ।
శకటం-యఀమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ ।
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ ।
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా ।

చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః ।
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ॥

యో దేవ స్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః ।
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ॥

గాయత్రీ మంత్రం

ఓం భూర్భువ॒స్సువః॑ ॥ తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।
ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥
Count  :
Cycles :

16. మంత్ర జపావసానం

-> ఆచమనం (స్మృత్యాచమనము)
-> ప్రాణాయామం

జపసంకల్పః

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ॥

కరన్యాసః

ఓం తథ్స॑వి॒తుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః ।
వరే᳚ణ్యం॒ విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః ।
భర్గో॑ దే॒వస్య॑ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః ।
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః ।
ధియో॒ యో నః॑ జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః ।
ప్రచోదయా᳚త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః ।

అంగన్యాసః

ఓం తథ్స॑వి॒తుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః ।
వరే᳚ణ్యం॒ విష్ణవాత్మనే శిరసే స్వాహా ।
భర్గో॑ దే॒వస్య॑ రుద్రాత్మనే శిఖాయై వషట్ ।
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ ।
ధియో॒ యో నః॑ జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ ।
ప్రచోదయా᳚త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ ।
ఓం భూర్భువ॒స్సువ॒రోమితి దిగ్భంధః ।

ధ్యానం

ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయై-ర్ముఖై-స్త్రీక్షణైః ।
యుక్తామిందుని బద్ధ-రత్న-మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ ।
గాయత్రీం-వఀరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ ।
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ॥

యో దేవస్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః
ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే ||

అష్టముద్రా ప్రదర్​శనం

సురభిర్జ్ఞాన చక్రే చ యోనిః కూర్మోఽథ పంకజమ్ ।
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ॥

ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు ।

17. సూర్యోపస్థానం

ప్రాతఃకాల సూర్యోపస్థానం

ఓం మి॒త్రస్య॑ చ॒ర్​షణీ॒ ధృత॒ శ్రవో॑ దే॒వస్య॑ సాన॒ సిమ్ । స॒త్యం చి॒త్రశ్ర॑ వస్తమమ్ । మి॒త్రో జనాన్॑ యాతయతి ప్రజా॒నన్-మి॒త్రో దా॑ధార పృథి॒వీ ము॒తద్యామ్ । మి॒త్రః కృ॒ష్టీ రని॑మిషా॒ఽభి చ॑ష్టే స॒త్యాయ॑ హ॒వ్యం ఘృ॒తవ॑ద్విధేమ । ప్రసమి॑త్త్ర॒ మర్త్యో॑ అస్తు॒ ప్రయ॑స్వా॒ న్యస్త॑ ఆదిత్య॒ శిక్ష॑తి వ్ర॒తేన॑ । న హ॑న్యతే॒ న జీ॑యతే॒ త్వోతో॒నైన॒ మగ్ంహో॑ అశ్నో॒ త్యంతి॑తో॒ న దూ॒రాత్ ॥

మధ్యాహ్న సూర్యోపస్థానం

ఓం ఆ స॒త్యేన॒ రజ॑సా॒ వర్త॑మానో నివే॒శ॑య న్న॒మృతం॒ మర్త్యం॑చ । హి॒రణ్యయే॑న సవి॒తా రథే॒నాఽదే॒వో యా॑తి॒ భువ॑నా ని॒పశ్యన్॑ ॥

ఉద్వ॒య ంతమ॑స॒ స్పరి॒ పశ్యం॑తో॒ జ్యోతి॒ రుత్త॑రమ్ । దే॒వందే॑వ॒త్రా సూర్య॒ మగ॑న్మ జ్యోతి॑ రుత్త॒మం ॥

ఉదు॒త్యం జా॒తవే॑దసం దే॒వం-వఀ ॑హంతి కే॒తవః॑ । దృ॒శే విశ్వా॑ య॒ సూర్య᳚మ్ ॥ చి॒త్రం దే॒వానా॒ ముద॑గా॒ దనీ॑కం॒ చక్షు॑-ర్మి॒త్రస్య॒ వరు॑ణ స్యా॒గ్నేః । అప్రా॒ ద్యావా॑ పృథి॒వీ అంత॒రి॑క్ష॒గ్ం సూర్య॑ ఆ॒త్మా జగ॑త స్త॒స్థుష॑శ్చ ॥

తచ్చక్షు॑-ర్దే॒వహి॑తం పు॒రస్తా᳚చ్చు॒క్ర ము॒చ్చర॑త్ । పశ్యే॑మ శ॒రద॑శ్శ॒తం జీవే॑మ శ॒రద॑శ్శ॒తం నందా॑మ శ॒రద॑శ్శ॒తం మోదా॑మ శ॒రద॑శ్శ॒తం భవా॑మ శ॒రద॑శ్శ॒తగ్ం శృ॒ణవా॑మ శ॒రద॑శ్శ॒తం పబ్ర॑వామ శ॒రద॑శ్శ॒తమజీ॑తాస్యామ శ॒రద॑శ్శ॒తం జోక్చ॒ సూర్యం॑ దృ॒షే ॥ య ఉద॑గాన్మహ॒తోఽర్ణవా᳚ ద్వి॒భ్రాజ॑మాన స్సరి॒రస్య॒ మధ్యా॒థ్సమా॑ వృష॒భో లో॑హితా॒క్షసూర్యో॑ విప॒శ్చిన్మన॑సా పునాతు ॥

సాయంకాల సూర్యోపస్థానం

ఓం ఇ॒మమ్మే॑ వరుణ శృధీ॒ హవ॑ మ॒ద్యా చ॑ మృడయ । త్వా మ॑వ॒స్యు రాచ॑కే ॥ తత్వా॑ యామి॒ బ్రహ్మ॑ణా॒ వంద॑మాన॒ స్త దాశా᳚స్తే॒ యజ॑మానో హ॒విర్భిః॑ । అహే॑డమానో వరుణే॒హ బో॒ధ్యురు॑శ॒గ్ం॒ సమా॑న॒ ఆయుః॒ ప్రమో॑షీః ॥

యచ్చి॒ద్ధితే॒ విశో॑యథా॒ ప్రదే॑వ వరుణవ్ర॒తమ్ । మి॒నీ॒మసి॒ద్య వి॑ద్యవి । యత్కించే॒దం-వఀ ॑రుణ॒దైవ్యే॒ జనే॑ఽభిద్రో॒హ-మ్మ॑ను॒ష్యా᳚శ్చరా॑మసి । అచి॑త్తీ॒ యత్తవ॒ ధర్మా॑యుయోపి॒-మమాన॒-స్తస్మా॒ దేన॑సో దేవరీరిషః । కి॒త॒వాసో॒ యద్రి॑రి॒పుర్నదీ॒వి యద్వా॑ఘా స॒త్యము॒తయన్న వి॒ద్మ । సర్వా॒తావిష్య॑ శిధి॒రేవ॑దే॒వాఽథా॑తేస్యామ వరుణ ప్రి॒యాసః॑ ॥

18. దిఙ్నమస్కారః

ఓం నమః॒ ప్రాచ్యై॑ ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యాం॒ ప్రతి॑వసంత్యే॒ తాభ్య॑శ్చ॒ నమః॑ ।
ఓం నమో దక్షి॑ణాయై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యాం॒ ప్రతి॑వసంత్యే॒ తాభ్య॑శ్చ॒ నమః॑ ।
ఓం నమః॒ ప్రతీ᳚చ్యై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యాం॒ ప్రతి॑వసంత్యే॒ తాభ్య॑శ్చ॒ నమః॑ ।
ఓం నమ॒ ఉదీ᳚చ్యై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యాం॒ ప్రతి॑వసంత్యే॒ తాభ్య॑శ్చ॒ నమః॑ ।
ఓం నమ॑ ఊ॒ర్ధ్వాయై॑ ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యాం॒ ప్రతి॑వసంత్యే॒ తాభ్య॑శ్చ॒ నమః॑ ।
ఓం నమోఽధ॑రాయై ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యాం॒ ప్రతి॑వసంత్యే॒ తాభ్య॑శ్చ॒ నమః॑ ।
ఓం నమో॑ఽవాంత॒రాయై॑ ది॒శే యాశ్చ॑ దే॒వతా॑ ఏ॒తస్యాం॒ ప్రతి॑వసంత్యే॒ తాభ్య॑శ్చ॒ నమః॑ ।

19. ముని నమస్కారః

నమో గంగా యమునయో-ర్మధ్యే యే॑ వసం॒తి॒ తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం-వఀ ॑ర్ధయం॒తి॒ నమో గంగా యమునయో-ర్ముని॑భ్యశ్చ॒ నమో నమో గంగా యమునయో-ర్ముని॑భ్యశ్చ॒ న॑మః ॥

20. దేవతా నమస్కారః

సంధ్యా॑యై॒ నమః॑ । సావి॑త్ర్యై॒ నమః॑ । గాయ॑త్ర్యై॒ నమః॑ । సర॑స్వత్యై॒ నమః॑ । సర్వా॑భ్యో దే॒వతా॑భ్యో॒ నమః॑ । దే॒వేభ్యో॒ నమః॑ । ఋషి॑భ్యో॒ నమః॑ । ముని॑భ్యో॒ నమః॑ । గురు॑భ్యో॒ నమః॑ । పితృ॑భ్యో॒ నమః॑ । కామోఽకార్​షీ᳚ ర్నమో॒ నమః । మన్యు రకార్​షీ᳚ ర్నమో॒ నమః । పృథివ్యాపస్తే॒జో వాయు॑రాకా॒శాత్ నమః ॥

ఓం నమో భగవతే వాసు॑దేవా॒య । యా॒గ్ం సదా॑ సర్వభూతా॒ని॒ చ॒రాణి॑ స్థావ॒రాణి॑ చ । సా॒యం॒ ప్రా॒త ర్న॑మస్యం॒తి॒ సా॒ మా॒ సంధ్యా॑ఽభిరక్షతు ॥

21. శివాయ విష్ణురూపాయ

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ।
శివస్య హృదయం-విఀష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ॥
యథా శివమయో విష్ణురేవం-విఀష్ణుమయః శివః ।
యథాఽంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ॥
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ।
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ॥

22. గాయత్రీ ప్రస్థాన ప్రార్థనా

గాయత్రీ ఉద్వాసన

ఉ॒త్తమే॑ శిఖ॑రే జా॒తే॒ భూ॒మ్యాం ప॑ర్వత॒మూర్థ॑ని । బ్రా॒హ్మణే᳚భ్యోఽభ్య॑నుజ్ఞా॒తా॒ గ॒చ్చదే॑వి య॒థాసు॑ఖమ్ । స్తుతో మయా వరదా వే॑దమా॒తా॒ ప్రచోదయంతీ పవనే᳚ ద్విజా॒తా । ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర॑హ్మవ॒ర్చ॒సం॒ మహ్యం దత్వా ప్రజాతుం బ్ర॑హ్మలో॒కమ్ ॥

భగవన్నమస్కారః

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే ।
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ॥

భూమ్యాకాశాభి వందనం

ఇ॒దం ద్యా॑వా పృథి॒వీ స॒త్యమ॑స్తు॒ । పిత॒-ర్మాతర్యది॒ హోప॑ బృ॒వేవా᳚మ్ ।
భూ॒తం దే॒వానా॑ మవమే అవో॑భిః । విద్యా మే॒షం-వృఀ॒జినం॑ జీ॒రదా॑నుమ్ ॥

ఆకాశాత్పతితం తోయం-యఀథా గచ్ఛతి సాగరమ్ ।
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ॥

శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి ।


సర్వవేదేషు యత్పుణ్యమ్ । సర్వతీర్థేషు యత్ఫలమ్ ।
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ॥
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ॥
వాసనా-ద్వాసుదేవస్య వాసితం తే జగత్రయమ్ ।
సర్వభూత నివాసోఽసి శ్రీవాసుదేవ నమోఽస్తుతే ॥

శ్రీ వాసుదేవ నమోఽస్తుతే ఓం నమ ఇతి ।

23. అభివాదః (ప్రవర)

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు । ... ప్రవరాన్విత ... గోత్రః ... సూత్రః ... శాఖాధ్యాయీ ... అహం భో అభివాదయే ॥

-> ఆచమనం (స్మృత్యాచమనము)

24. ఈశ్వరార్పణం

కాయేన వాచా మనసేంద్రియైర్వా । బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ॥
హరిః ఓం తత్సత్ । తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు ।

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Comments

Popular posts from this blog

Midnight Musings - Intoxication

Beneath a sky where day and night entwine, The stars emerge as dusk begins to shine... Those are the starting lines of a beautiful poem, But anyway, today I`m not in the mood to write one. So for a change, let's not take the poetic route. And hop straight onto the bandwagon of my thought train of my memories. That beautiful evening, I was  at  Bugle Rock Park ,  a place I love and look forward to visiting  whenever I'm in Bengaluru. I was sitting on a rock, Opposite to me was my dear friend, Sincerely trying to meditate. I had one lollipop in my upper shirt pocket. I removed the wrapper of the candy and placed it in the mud. After a moment, I saw an ant, approaching the candy, It inspected it for some time, with its antlers. After another moment or two, I saw that the whole candy was swarmed by ants.  I started observing the trail of ants leading to the candy. Individually their movements were completely random. But the group of ants together displa...

Pain

  Witness, All that I can be sometimes Neither away nor near Caught in the imagination Of the possibilities that can never be. Hesitating, To move forward Lost in endless thoughts Fearing that if I forget Was it ever true ?. Wondering, If I can ever feel at peace With the memories I bear Mending shattered pieces, Or breaking further, beyond repair. Waiting, For the last embers To light the shadows within Or burn down everything. Their fumes scream with hope. Searching, For a road Which can whisper the secret The map to forgotten melodies The place I’ve longed to be all along.