1. గురు నమస్కారం ఓం మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం 2. శుచిః అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా యః స్మరేత్పుండరీకాక్షం స బాహ్యాభ్యన్తరశ్శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః (ఉద్ధరిణి లో నీళ్లు తీసుకొని కుడి చేతి మధ్యవేలు తో మీద జల్లుకుంటూ మంత్రం చెప్పాలి ) 3. పురాణ ఆచమనం ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః (మొదటి మూడు నామాలకు ఆచమనం చేసి నాలుగవ నామానికి చెయ్యి శుభ్రం చేసుకోవాలి.మిగిలిన నామాలు మాములుగా పఠిస్తే చాలు ) ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః స్మృత్యాచమనము ౧. త్రిరాచామేత్ (స్వాహా | స్వాహా | స్వాహా ) ౨. ద్విఃపరిమృజ్య (పెదవులు) ౩. సకృదుపస్పృశ్య (పెదవులు) ౪. దక్షిణేన పాణినా సవ్యంప్రోక్ష్య (ఎడమ...
Sharanagatam
I write about tech, Indic Ideologies, and other stuff.